RRB NTPC 2024
GENERAL AWARENESS QUESTIONS
1. సిండర్ కోన్ అనునది ఏ భూ స్వరూపానికి సంబంధించినది ?
2. భారత దేశంలో సముద్ర గర్భంలో సహజసిలా తోరణం ఏ జిల్లా దగ్గరలో ఉంది ?
3. "ప్లెబిసైట్" అనగా నేమి ?
4. భారతదేశంలో క్యాబినెట్ హోదా పొందిన మొట్టమొదట అపోజిషన్ లీడర్ ఎవరు ?
5. అంతరిక్షంలో తిరగటానికి ఉపయోగించేటి వాహనాలకు తయారుచేసే లోహం పేరేమిటి ?
6. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు చే కనుగొనబడిన విటమిన్ ఏది ?
7. రూపాయి నోటు పైన ఎవరి సంతకం ముద్రించబడి ఉంటుంది ?
8. FEMA - పూర్తి రూపం --------------- .
9. అశోకుడు వేయించిన 13వ రాతి స్తంభ శాసనం దేనిని తెలియజేస్తుంది ?
10. "కామన్ వీల్" అన్న పత్రికను ప్రారంభించింది ఎవరు ?
NEXT PART CONTINUE .................
Yesterday Current affairs Answers :-
Answers :-
1. Vadodara, Gujarat.
2. Railway protection force
3. Japan , South Korea, US
4. SBI
5. 79th
Note :-
Cvs academy presence questioner in different examination for the benefit of the aspiring candidates , the name of the answered candidates will be published .
MOST EXPECTED QUESTIONS ASKED IN SSC, RAILWAYS, APPSC ,UPSC AND OTHER COMPETITIVE EXAMS .
* NEW BATCH ADMISSIONS ARE GOING ON
RRB NTPC 2024 - FRESH BATCH STARTS ON EVERY WEDNESDAY AND THURSDAY .
For more details contact,
9110556249 , 9490125965
CVS ACADEMY
DIRECTOR
cvs. Mallikarjuna rao
PLEASE CHECK THE ANSWERS AND COMMENT BELOW 👇 .
FOLLOW OUR BLOG FOR MORE AND IMPORTANT CONCEPTS OF UPCOMING POSTS .


No comments:
Post a Comment