AP GEOGRAPHY practice questions with Answers for APPSC & SSC.
1. దక్షిణ గంగ అనే పేరు ఉన్న నది ?
2. గోదావరి జన్మస్థానం ?
3. ఆంధ్రాలో ప్రవహిస్తున్న నదులు ఆగ్నేయ దిశగా ప్రవహించి సముద్రంలో కలుస్తూండగా .అవి ఏ దేశం నుంచి ఆంధ్రాలో ప్రవహిస్తున్నాయి ?
4. గోదావరి నది యొక్క పొడవు ?
5. గోదావరి ఉపనదుల పేర్లు ---------------.
6. రాజమండ్రి దగ్గర గోదావరి నదికి కల ఏడు పాయలు కల పేరు ?
7. గోదావరి ఏ జిల్లా గుండా ప్రవహించి ఆంధ్రాలో ప్రవేశిస్తుంది ?
8. భారతదేశంలో నదీ లోయ పొడవున కల్పను ఇచ్చేటువంటి అడవులు ఉన్నది కాబట్టి గోదావరి నదికి భారతదేశంలో గల పేరు ?
9. గోదావరి నది ప్రాంతానికి కల పేరు ?
10. గోదావరి సమీపంలో నిర్మించిన ప్రాజెక్టుల పేరు ?
Answers:
1. గోదావరి
2. మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో.
3. వాయవ్య దిశ.
4. 1465 km.
5. ఉపనదులు: వైన్‌గంగా, పెన్ గంగ ,వార్ధా నది, మంజీరా నది ,ఇంద్రావతి నది, బిందుసార, శబరి నది, ప్రవర, ఫూర్ణా, ప్రాణహిత, సీలేరు నది, కిన్నెరసాని, మానేరు.
6. సప్త గోదావరి.
7. ఖమ్మం జిల్లా పాపికొండలు
8. భారతదేశపు రైన్ నది
9. కోనసీమ.
10. పోలవరం ,ధవలేశ్వరం.
All the best
Boost your exam preparation with CVS
No comments:
Post a Comment