INDIAN POLITY MCQS ( తెలుగులో )FOR SSC, RAILWAYS, APPSC, UPSC AND OTHER COMPETITIVE EXAMS 2024
గమనిక:-
ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ నుంచి వెలువడిన ప్రకటన ఆధారంగా త్వరలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ , ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు ఇతర శాఖల నుండి వచ్చేటటువంటి పోస్టుల ఆధారంగా మరియు ఆయా పరీక్షలకు హాజరుకాగోరేటువంటి అభ్యర్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అందిస్తున్న ఈ సమాచారాన్ని
CVS ACADEMY తెలుగు మీడియం లో అందించ దగినదిగా నిర్ణయించబడినది.
ఈ సందర్భంలో మేము చేస్తున్న చిరు ప్రయత్నానికి మీ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ అందుకుగాను మీ ప్రయత్నానిక ఉచిత వాట్సాప్ నెంబర్ : 9110556249 ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము.

Indian Polity MCQS తెలుగులో ప్రశ్నలు మరియు సమాధానాలు: ప్రతి పోటీ పరీక్షలో ఇండియన్ పాలిటీ అనేది ఒక ముఖ్యమైన అంశం.
Constituent assembly ( రాజ్యంగ విధాన సభ ):-
Constituent assembly ( రాజ్యంగ విధాన సభ ):-
1. 1934 సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించుకోవటానికి ఒక సభ అవసరమని ప్రతిపాదించిన నాటికాలపు సామాజిక మరియు రాజకీయవేత్త - మానవేంద్రనాథ్ రాయ్.
2. రాజ్యాంగ విధాన సభను ఏర్పాటు చేయడాన్ని పూర్తిస్థాయిలో ప్రతిపాదించి మరియు మద్దతు తెలిపిన బ్రిటన్ కు చెందిన కమిషన్ - క్యాబినెట్ కమిషన్.
3. క్యాబినెట్ కమిషన్ సూచనల మేరకు భారతదేశంలో రాజ్యాంగ విధాన పరిషత్ రూపకల్పన చేయబడిన సంవత్సరం - 1946.
4. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేశారు అందులో అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం .
5. భారత రాజ్యాంగ సభ భారత దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి తీసుకున్న కాలము - 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
6. రాజ్యాంగ విధాన సభ భారత రాజ్యాంగం రూపొందించడానికి నిర్వహించిన సమావేశాల సంఖ్య - 11.
7. రాజ్యాంగ విధానసభ సమావేశాన్ని నిర్వహించడానికి తీసుకున్న సమావేశ సంఖ్య - 165 రోజులు.
8. రాజ్యాంగ విధానసభ మన రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియలో భాగంగా అధ్యయనం చేసిన రాజ్యాంగాల సంఖ్య - 60 దేశాల రాజ్యాంగాలు.
9. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 64 లక్షలు ఖర్చు అయింది.
10. భారత రాజ్యాంగ చర్చలో పాల్గొన్న సభ్యుల సంఖ్య 299.
11. చర్చ తర్వాత భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేసిన సభ్యుల సంఖ్య 284 మంది.
12. ఆమోదం తెలిపిన నిబంధనలు 395 , 8 షెడ్యూలు , 22 భాగాలు.
13. రాజ్యాంగ పరిషత్ కు తొలి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడిన వ్యక్తి - సచ్చిదానంద సిన్హా.
14. రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వ్యక్తి - డాక్టర్ . బాబు రాజేంద్రప్రసాద్.
15. భారత రాజ్యాంగం తొలి సమావేశం జరిగిన తేదీ 1946 డిసెంబర్ 9, తొలి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211.
* తాజా నోటిఫికేషన్స్( LATEST NOTIFICATION) :-
✓ SSC CPO 2024 :- 4187 vacancies in sub inspector for Delhi police & CAPFs.
> Age : 20-25 years , Eligible : Degree ,
> Last date to apply : 28 -3-24 .
Apply link : https://ssc.gov.in/
మీ విజయానికై సదా కృషి చేస్తూ CAREER SUPPORT DESK - CVS ACADEMY .
NEXT PART CONTINUE .................
MOST EXPECTED QUESTIONS ASKED IN SSC, RAILWAYS, APPSC,UPSC AND OTHER COMPETITIVE EXAMS.
Director
CVS. Mallikarjuna rao

No comments:
Post a Comment