ప్రాచీన భారతదేశ చరిత్ర :
1. చరిత్ర పితామహుడిగా చెప్పబడే గ్రీకు తత్వవేత్త ఎవరు? హెరోడోటస్.
2. భారతదేశ చరిత్ర పితామహుడిగా చెప్పబడే తత్వవేత్త ఎవరు? రాబర్ట్ బ్రూస్ ఫుట్.
3. తన చరిత్రయే భారతదేశ చరిత్రగా చరిత్రకారుల చేత పేర్కొనబడిన జనపదం : మగధ.
4. మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం - బృహద్రథ .
5. బృహద్రథ రాజ్య వంశంలో ప్రముఖ రాజు : జరాసంధుడు.
6. బృహద్రత రాజ్య వంశం తర్వాత మగతను పరిపాలించిన రాజవంశం : హర్యాంక.
7. హరియాంకా వంశంలో ప్రముఖ రాజు : బింబిసారుడు.
8. హరియాంక వంశంలో చివరి రాజు నాగదాసకుడు.
9. హరియాంక వంశ పరిపాలనా కాలం : క్రీ.పూ. 544 - 413 .
10. హరియాంక వంశ పాలనా కాలంలో మగధ రాజధాని - గిరి వ్రజపురము.
11. బింబిసారుని కాలంలో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్న రాజులు : కాశి , లిచ్చావి.
12. వర్ధమాన మహావీరునికి మరియు బుద్ధునికి సమకాలీనలు : బింబిసారుడు , అజాతశత్రువు.
13. ఆమ్రపాలి యుద్ధంలో కోసల రాజు ప్రసేన జిత్తును ఓడించి కాశీని ఆక్రమించింది : అజాతశత్రువు.
14. మగధ రాజధానిని రాజగ్రహ నుండి పాటలీపుత్రకు మార్చింది ఏ రాజు ? ఉదయనుడు.
15. ప్రజల తిరుగుబాటు కారణం చేత నాగదాసుడు పదవి విచితుడై అతని స్థానంలో శిశునాగుడు నియమించబడ్డాడు.
ఆంధ్రుల చరిత్ర : -
1. దక్షిణ భారతదేశంలో తూర్పు , పడమరలుగా దాదాపు మూడు శతాబ్దాల కాలం పాటు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన శక్తివంతమైన రాజవంశమే - శాతవాహనులు.
2. శాతవాహనులు పురాణాల ప్రకారం - 30 మంది , శాసనాల ప్రకారం- 24 మంది.
3. ఆంధ్ర శాతవాహనులకి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న జనపదము అస్మక , నిజామాబాదులోని బోధన్.
4. ఆంధ్రుల ప్రస్తావన కలవేదము: ఋగ్వేదంలో, ఐతరేయ బ్రాహ్మణంలోని ,పురుష సూక్తం.
5. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన పురాణాలు - మత్స్య పురాణం ,వాయు పురాణం ,బ్రహ్మాండ పురాణం.
6. శాతవాహనుల గురించి ప్రస్తావించిన శ్రీలంకకు చెందిన బౌద్ధ గ్రంథాలు - ద్వీప వంశం, మహా వంశం.
7. శాతవాహనుల కాలంలో అమల్లో ఉన్న రాజభాష- ప్రాకృతం.
8. శాతవాహనుల కాలంలో ఆదరణ గురైన మతం - వైదిక మతం.
9. శాతవాహన వంశ స్థాపకుడైనటువంటి రాజు - శ్రీముఖుడు.
10. శాతవాహనులలో ఇండియన్ నెపోలియన్ గా పేరు తెచ్చుకున్న రాజు - మొదటి శాతకర్ణి.
NEXT PART CONTINUE .................
MOST EXPECTED QUESTIONS ASKED IN SSC,APPSC,UPSC AND OTHER COMPETITIVE EXAMS.
Director
CVS. Mallikarjuna rao


No comments:
Post a Comment